IPL 2021 : David Warner posted an emotional message on his social media on Friday as he leaves the IPL contingent. As Sunrisers Hyderabad played their final game this season against Mumbai Indians the former SRH captain was not picked in the team.
#IPL2021
#DavidWarner
#SRH
#SunrisersHyderabad
#KaneWilliamson
#BhuvneshwarKumar
#JonnyBairstow
#JasonRoy
#WriddhimanSaha
#Cricket
ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు డేవిడ్ వార్నర్.. అభిమానులను ఉద్దేశించి ఇన్‌స్టా వేదికగా భావోద్వేగంతో కూడిన పోస్టు పెట్టాడు.‘ఈ మధుర జ్ఞాపకాలను అందించిన మీ అందరికి ధన్యవాదాలు. అభిమానులారా.. మా జట్టు ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేసేలా మద్దతుగా నిలిచారు. మీ అభిమానానికి సరిపడా కృతజ్ఞతలు కూడా చెప్పలేకపోతున్నా. ఇదో గొప్ప ప్రయాణం. నేను, నా కుటుంబం మిమ్మల్ని మిస్ కాబోతున్నాం. 'అని వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.